Featured News
భూమయ్య హత్యకు నిరసనగా రేపు తెలంగాణ బంద్
హైదరాబాద్, జనవరి 1 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య హత్యకు నిరసనగా శుక్రవారం తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు సీపీఐ (మావోయిస్టు) ఎన్‌టీఎస్‌జెడ్సీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. ఈమేరకు ఆయన పత్రికా కార్యాలయాలకు ఒక…

