హైదరాబాద్
టిఫిన్ సెంటర్‌లో పేలిన గ్యాస్ సిలిండర్లు
హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని ఓ టిఫిన్ సెంటర్‌లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఈ సంఘటనతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. పేలుడు ధాటికి టిఫిన్ సెంటర్ పూర్తిగా కాలిపోయింది. రోడ్ నెంబర్ ఒకటిలోని సిటీసెంటర్ వద్ద నాలుగు…
