Monday, 2 November 2026

స్టేట్‌ హోమ్‌ నుంచి నలుగురు యువతుల పరారీ

హైదరాబాద్

స్టేట్‌ హోమ్‌ నుంచి నలుగురు యువతుల పరారీ

అమీర్‌పేట, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోనిస్టేట్‌ హోమ్‌ లో ఆశ్రయం పొందుతున్న నలుగురు యువతులు ఈ రోజు ఉదయం పరారయ్యారు. ప్రహరీ గ్రిల్స్‌ తొలగించి వారు పారిపోయినట్లు తెలిసింది.పారిపోయిన వారిలో ఇద్దరు కోర్టు ఆదేశాల మేరకు స్టేట్‌ హోమ్‌లో…