సీమాంధ్ర
గ్యాస్ సిలిండర్ పేలి దంపతులకు తీవ్ర గాయాలు
కొత్తవలస : విజయనగరం జిల్లా కొత్తవలస పట్టణంలోని ఓ ఇంట్లో ఈ రోజు ఉదయం గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న ఉదయగిరి సన్యాససిరాజు(32) అతని భార్య నాగమణి(28) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా…
