Monday, 2 November 2026

బస్సు లోయలో పడి ఐదుగురు మృతి

జాతీయం

బస్సు లోయలో పడి ఐదుగురు మృతి

ధానె: బస్సు లోయలోకి దూసుకెళ్ళి ఐదుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ధానె జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం టోక్వాండే వద్ద ప్రమాదానికి గురైన ఈ బస్సు అహ్మద్‌నగర్‌ వెళ్తోంద, బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారని,…