హైదరాబాద్
రాంపూర్ శివాలయంలో చిరుత పులి సంచారం
హైదరాబాద్ : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ శివారులో చిరుతపులి సంచరిస్తుండటంతో స్ధానికులు భయాందోళనకు గురౌతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
