Monday, 2 November 2026

రాంపూర్‌ శివాలయంలో చిరుత పులి సంచారం

హైదరాబాద్‌ : వరంగల్‌ జిల్లా ధర్మసాగర్‌ మండలం రాంపూర్‌ శివారులో చిరుతపులి సంచరిస్తుండటంతో స్ధానికులు భయాందోళనకు గురౌతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *