హైదరాబాద్
మంత్రి వర్గం నుంచి వైదొలగి మాట్లాడాలి : మంత్రి టీజీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రితో విభేదించే వాళ్లు మంత్రి వర్గం నుంచి వైదొలికి మాట్లాడాలని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీధర్ బాబు శాఖ మార్పు తమకు వ్యతిరేకమనుకుంటే తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలన్నారు.…
