హైదరాబాద్
వర్షాల ధాటికి రాష్ట్రవ్యాప్తంగా 42 మంది మృతి : సీఎస్
హైదరాబాద్ : ఇటీవల కురిసిన వర్షాలు,వరదల ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తెలిపారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో ఇవాళ…
