Tuesday, 3 November 2026

గ్యాసు ధర పెంపుపై తెదేపా నేతల రాస్తారోకో

హైదరాబాద్

గ్యాసు ధర పెంపుపై తెదేపా నేతల రాస్తారోకో, అరెస్టు

హైదరాబాద్‌ : గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపునకు నిరసనగా కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద ఎమ్మెల్యే దేవినేని ఉమా ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే ఉమా సహా కార్యకర్తలను పోలీసులు…