హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా కృష్ణా జిల్లా గొల్లపూడి వద్ద ఎమ్మెల్యే దేవినేని ఉమా ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే ఉమా సహా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గ్యాసు ధర పెంపుపై తెదేపా నేతల రాస్తారోకో, అరెస్టు






