సీమాంధ్ర
గుంటూరులో సమైక్య ఆందోళన
అరండల్ పేట : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా సమైక్యంగా విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలోసర పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ విభజన పై…
