హైదరాబాద్
సంకల్పదీక్షకు మద్దతు తెలిపిన విశాలాంధ్ర మహాసభ
హైదరాబాద్ : సమైక్యానికి ఓటు వేయాలంటూ సంకల్ప దీక్ష చేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలకు సహకరించని ఇతర సీమాంధ్ర ఎంపీలు, మంత్రులను జాతి ద్రోహులుగా పరిగణించాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి అన్నారు. ఆయా మంత్రులు, ఎంపీలకు…
