హైదరాబాద్
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి నాగపట్నానికి ఆగ్నేయ దిశలో 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై…
