సీమాంధ్ర
గుంటూరులో సమైక్య ఆందోళనలు
అరండల్ పేట(గుంటూరు) : రాష్ట్ర విభజన బిల్లు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. గుంటూరు లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద విద్యార్థులు భారీ మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న…

