ఎడిట్ పేజీ
శాశ్వత నివారణ చర్యలేవి?
ప్రపంచంలోనే పొడవైన రైల్వేలైన్లు, అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనదని గొప్పలు చెప్పుకోవడం మినహా ప్రయాణికుల భద్రతకు చర్యలు చేపట్టడంలో మన రైల్వేలు ఘోరంగా విఫలవమతున్నాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాలు ఎందరో ప్రయాణికులను బలితీసుకుంటున్నా వ్యవస్థలో మార్పు రావడం లేదు.…
