Tuesday, 3 November 2026

హంతకులెవరో సర్కారే చెప్పాలి

ఎడిట్ పేజీ

హంతకులెవరో సర్కారే చెప్పాలి

సాయుధులైన మావోయిస్టుల కంటే జనాల మధ్య ఉండే హక్కుల ఉద్యమకారులు, వారికి అండగా నిలిచే మేధో వర్గంతోనే ప్రమాదం ఎక్కువని ఇటీవల కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. అడవిలో ఉండే మావోయిస్టులు సమసమాజ స్థాపన…