Tuesday, 3 November 2026

విద్వేషాలు రగల్చొద్దు.. ముసాయిదాపై చర్చించండి

ఎడిట్ పేజీ

విద్వేషాలు రగల్చొద్దు.. ముసాయిదాపై చర్చించండి

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై నేటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ, శాసన మండలి సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చించాలి. 1956లో హైదరాబాద్‌ స్టేట్‌, ఆంధ్ర రాష్ట్రం కలిపి ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ 57 ఏళ్ల తర్వాత మళ్లీ రెండు రాష్ట్రాలుగా…