Tuesday, 3 November 2026

ఆటపాటలతో మురిపించిన చిన్నారులు

హైదరాబాద్

ఆటపాటలతో మురిపించిన చిన్నారులు

హైదరాబాద్‌ : రంగురంగుల దుస్తులు ధరించి, పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ బుడతలు ఆకట్టుకున్నారు.మధ్యమధ్యలో కుంగ్‌ఫూ, విన్యాసాలు, సైకిల్‌ రేసింగ్‌ తో ఆహూతుల దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ పాటుపడాలని చెబుతూ ప్లాస్టిక్‌ వాడకం…