Tuesday, 3 November 2026

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : డొక్కా మాణిక్య వరప్రసాద్‌

హైదరాబాద్

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : డొక్కా మాణిక్య వరప్రసాద్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తనకు ఇష్టం లేకున్నా, క్రమ శిక్షణ గల పార్టీవాదిగా అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు. ఉపాధి పనుల్ని…