Tuesday, 3 November 2026

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అరెస్టు

హైదరాబాద్

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు అరెస్టు

హైదరాబాద్‌: ఆటోలో వెళ్తున్న యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కూకట్‌పల్లిలోని నిజాంపేట్‌లో నివసించే శ్రీనివాస్‌రాజు మాదాపూర్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో సాప్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఈ రోజు ఉదయం…