Tuesday, 3 November 2026

ఇరువర్గాల మధ్య ఘర్షణ: పలువురికి గాయాలు

హైదరాబాద్

ఇరువర్గాల మధ్య ఘర్షణ: పలువురికి గాయాలు

హైదరాబాద్‌ : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులో ఓట్ల తొలగింపు అంశంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు సమాచారం