హైదరాబాద్ : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడులో ఓట్ల తొలగింపు అంశంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలైనట్లు సమాచారం