Featured News
తెలంగాణ కోసం ఎన్నో అవమానాలు భరించా ఆత్మగౌరవం కోసమే రాజీనామా : శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో అవమానాలు భరించానని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ అధికారులు, ఉద్యోగుల సంఘం డైవి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని…

