వార్తలు
ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ :సార్వత్రిక ఎన్నికల సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి మే మొదటి వారం వరకూ ఐదు దశల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణకు కసరత్తు చేస్తోంది.వచ్చే నెలాఖరులో గానీ,…

