హైదరాబాద్
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం
హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయ దిశలో 230కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదిలి సాయంత్రం శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణం…
