వార్తలు
జస్టిస్ గంగూలీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ ఎ.కె. గంగూలీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్ మానవహక్కుల సంఘం ఛైర్మన్ పదవి నుంచి గంగూలీని తొలగించకుండా కేంద్రాన్ని నిలువరించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్…
