హైదరాబాద్
మధ్యాహ్నం మరోసారి బీఏసీ సమావేశం
హైదరాబాద్ : ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రారంభమైన బీఏసీ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. అయినా ముసాయిదా బిల్లుపై చర్చకు ఏకాభిప్రాయం కుదురకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి బీఏసీ సమావేశం కానుంది. స్పీకర్…

