హైదరాబాద్
భాజపాకు మద్దతు కూడగడుతున్న అమెరికాలోని భారతీయులు
ఇంటర్‌నెట్‌డెస్క్ , హైదరాబాద్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను గెలిపించడమే లక్ష్యంగా అమెరికాలోని నివసిస్తున్న భారతీయుల్లో కొంతమంది ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ భాజపా’గా ఏర్పడి పంపిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఉన్న వాలంట్రీలంతా ఒక్కొక్కరు 200 మందికి ఫోన్ చేసి…
