జాతీయం
గుల్బర్గా సొసైటీ వివాదంలో తీస్తా సెతల్వాద్ దంపతులపై కేసు
ముంబయి: సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావెద్ ఆనంద్‌లపై కేసు నమోదైంది. గుజరాత్ అల్లర్ల సందర్భంగా జరిగిన మారణహోమంలో 68 మంది ప్రాణాలు కోల్పోయిన గుల్బర్గా సొసైటీని మ్యూజియంగా మార్చేందుకు గాను వీరు జకియా జాఫ్రీ…
