Tuesday, 3 November 2026

మాటలు జాగ్రత్తగా ఉపమోగించాలని ప్రధానికి పవార్‌ సూచన

జాతీయం

మాటలు జాగ్రత్తగా ఉపమోగించాలని ప్రధానికి పవార్‌ సూచన

ఢిల్లీ : మోడీని విమర్శించే క్రమంలో మాటలు జాగ్రత్తగా వాడాలని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సూచించారు. రాజకీయ ప్రత్యర్థులపై బలమైన పదాలు వాడకూడదన్నారు. ‘రాజకీయంగా శత్రువులైనా, మిత్రులైనా …వారికి మద్దతుగా మాట్లాడినా, వ్యతిరేకిస్తున్నా ..…