Featured News
జస్టిస్ గంగూలీ రాజీనామా
న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న జస్టిస్ గంగూ లీ సోమవారం పశ్చిమబెంగాల్ మాన వ హక్కుల కమిషన్ (డబ్ల్యూహెచ్‌ఆర్‌సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.…

