హైదరాబాద్
శాసన మండలి గంటపాటు వాయిదా
హైదరాబాద్ : శాసనమండలిలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా తర్వాత శాసనసభ తిరిగి ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్…
