Tuesday, 3 November 2026

శాసన మండలి గంటపాటు వాయిదా

హైదరాబాద్‌ : శాసనమండలిలో ఇవాళ కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. వాయిదా తర్వాత శాసనసభ తిరిగి ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ సభను గంటపాటు వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *