హైదరాబాద్
సభాపతికి లేఖ రాయాలని తెలంగాణ ఎమ్మెల్యేల నిర్ణయం
హైదరాబాద్ : సభాపతికి లేఖ రాయాలని తెలంగాణ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. బిల్లులో సవరణల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు లేఖలో కోరనున్నారు. పునర్విభజన బిల్లుపై శాసనసభలో సవరణలు ప్రతిపాదించే వీల్లేదని, ఎలాంటి సవరణళు చేసినా పారతమెంటులోనే చేయాలని వారు పేర్కొన్నారు.…
