Wednesday, 4 November 2026

సభాపతికి లేఖ రాయాలని తెలంగాణ ఎమ్మెల్యేల నిర్ణయం

హైదరాబాద్‌ : సభాపతికి లేఖ రాయాలని తెలంగాణ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. బిల్లులో సవరణల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేలు లేఖలో కోరనున్నారు. పునర్విభజన బిల్లుపై శాసనసభలో సవరణలు ప్రతిపాదించే వీల్లేదని, ఎలాంటి సవరణళు చేసినా పారతమెంటులోనే చేయాలని వారు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత నేతలు ఈ రోజు ఉదయం మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో సమావేశమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *