హైదరాబాద్
ఉదయ్‌కిరణ్ మృతిపై ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదిక విడుదల
హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికల్లో వెల్లడైంది. ఉరివేసుకునే ముందు ఆయన చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకునే ప్రయత్నం చేశారని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంటోంది. భార్య విషిత, ఉదయ్‌కిరణ్…
