Wednesday, 4 November 2026

రాజకీయాలు దిగజారడానికి శాసనసభే నిదర్శనం : జేపీ

హైదరాబాద్

రాజకీయాలు దిగజారడానికి శాసనసభే నిదర్శనం : జేపీ

హైదరాబాద్‌ : రాజకీయాలు ఎంతగా దిగజారాయో చెప్పడానికి శాసనసభే నిదర్శనమని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ ఆయన ప్రజలు ఎన్నుకున్న సభలే కళావిహీనంగా మారాయని, శాసనసభలో అరాచకత్వం రాజ్యమేలుతోందని…