జాతీయం
మాదకద్రవ్యాల వ్యాపారంలో పంజాబ్ మంత్రి హస్తం : నిందితుడి ఆరోపణలు
చండీఘర్ : మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఓ వ్యక్తి ఈ వ్యాపారంలో పంజాబ్ రెవెన్యూ మంత్రి బిక్రమ్ సింగ్ మజీతియా హస్తం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత నవంబర్‌లో జగదీశ్ భోలా అనే వ్యక్తిని…
