హైదరాబాద్
ఆందోళన పర్వం కొనసాగడంతో సభ రేపటికి వాయిదా
హైదరాబాద్ : రెండు సార్లు వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ఒకటిన్నర ప్రాంతంలో ప్రారంభమైంది. ఇరుప్రాంతాల సభ్యులు సభిపతి పోడియం వద్ద చేరి నినాదాలు చేశారు. వారిని తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క…

