Wednesday, 4 November 2026

వూటీ పరిసరాల్లో చిరుత సంచారంపై ఆందోళన

జాతీయం

వూటీ పరిసరాల్లో చిరుత సంచారంపై ఆందోళన

తమిళనాడు: కలప కోసం అడవికి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి చిరుతపులి బారినపడినట్లు తెలియడంతో వూటీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వూటీ సమీపంలోని అట్టాబెట్టు అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గతవారమే ఒక మహిళ కూడా…