హైదరాబాద్
ఉద్యోగుల శ్రేణిని తగ్గించడం తగదు: డీఆర్‌డీవో సాంకేతిక సంఘం
హైదరాబాద్ : ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సిందిపోయి శ్రేణి తగ్గించడం తగదని డీఆర్‌డీవో సాంకేతిక అధికారుల సంఘం ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా 58 ప్రయోగశాల్లో పని చేస్తున్న వందలాది మంది సాంకేతిక అధికారుల శ్రేణి తగ్గించి,…
