Tuesday, 3 November 2026

చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లు కాదు: అశోక్‌బాబు

హైదరాబాద్

చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లు కాదు: అశోక్‌బాబు

హైదరాబాద్‌: సీమాంధ్ర నేతలు విభేదాలు పక్కన పెట్టి బిల్లుపై చర్చకు సహకరించాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కోరారు. బిల్లుపై చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లు కాదని , బిల్లుపై చర్చను అడ్డుకోవడం ద్వారా సమైక్యతకు భంగం కలలిగితే పార్టీలదే…