Wednesday, 4 November 2026

ఉదయ్‌కిరణ్‌కు అంతిమ వీడ్కోలు

వార్తలు

ఉదయ్‌కిరణ్‌కు అంతిమ వీడ్కోలు

హైదరాబాద్‌, జనవరి 7 (జనంసాక్షి) : హీరో ఉదయ్‌కిరణ్‌కు అభిమానులు కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. మంగళవారం ఉదయం నిమ్స్‌ ఆస్పత్రి మార్చురీ నుంచి ఫిలిం ఛాంబర్‌కు ఆయన మృతదేహాన్ని తరలించి అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం మృతదేహానికి…