Wednesday, 4 November 2026

అభిప్రాయాలు లిఖిత పూర్వకంగా తీసుకోవడమే మేలు

ఎడిట్ పేజీ

అభిప్రాయాలు లిఖిత పూర్వకంగా తీసుకోవడమే మేలు

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదా-2013పై రాష్ట్ర శాసనసభ, శాసన మండలి అభిప్రాయాలు తెలిపేందుకు రాష్ట్రపతి ఇచ్చిన 40 రోజుల గడువులో 25 రోజులు గడిచాయి. ముసాయిదా రాష్ట్రానికి చేరిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీ డిసెంబర్‌ ఐదు రోజులు, జనవరిలో నాలుగు…