హైదరాబాద్
సీమాంధ్ర మనోభావాలను చెప్పాల్సిన బాధ్యత అందరిదీ : పయ్యావుల
హైదరాబాద్ : సీమాంధ్ర ప్రజల మనోభావాలను చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెదేపా నేత పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ పల్లె రఘునాథ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కరి అభిప్రాయమని అన్నారు. నష్టం కలిగిందని చెప్పుకోవచ్చని…
