Tuesday, 3 November 2026

సీమాంధ్ర మనోభావాలను చెప్పాల్సిన బాధ్యత అందరిదీ : పయ్యావుల

హైదరాబాద్‌ : సీమాంధ్ర ప్రజల మనోభావాలను చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెదేపా నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ పల్లె రఘునాథ రెడ్డి చెప్పింది ఆయన ఒక్కరి అభిప్రాయమని అన్నారు. నష్టం కలిగిందని చెప్పుకోవచ్చని శాసనసభ తమకు హక్కు కల్పించిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *