హైదరాబాద్
ఇది చారిత్రాత్మకమైన రోజు : గండ్ర
హైదరాబాద్ : ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది చరిత్రాత్మకమైన రోజని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అస్తిత్వం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా తులంగాణ ప్రజలు పోరాటం చేశారని, ప్రజల ఆకాంక్షలు దృషిలో పెట్టుకుని కేంద్రం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిందని…
