Tuesday, 3 November 2026

ఇది చారిత్రాత్మకమైన రోజు : గండ్ర

హైదరాబాద్‌ : ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది చరిత్రాత్మకమైన రోజని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అస్తిత్వం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా తులంగాణ ప్రజలు పోరాటం చేశారని, ప్రజల ఆకాంక్షలు దృషిలో పెట్టుకుని కేంద్రం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపిందని శాసనసభలో బిల్లు పై చర్చిస్తూ ఆయన అన్నారు. తెలంగాణ పేరు చెప్పి 2004 లో కాంగ్రెస్‌ 2009లో తెదేపా ఎన్నికలకు వెళ్లాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *