హైదరాబాద్
గండ్ర అబద్ధాలు చెబుతున్నారు : ఎర్రబెల్లి
హైదరాబాద్ : శాసనసభలో చీఫ్ వివ్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రసంగంపై తెదేపా సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు అభ్యంతరం చెప్పారు. గండ్ర అబద్ధాలు చెప్తున్నారని, తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తింది వైఎస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, తెరాస…
